దళిత చైతన్యమూర్తి జాషువా

Myadari Manisha

Published: 2025-10-17 | Short Citation: SANKALPA. 2025;1(1):1–10.

Abstract

తెలుగు సాహిత్యంలో దళిత వేదనకు, ప్రతిఘటన చైతన్యానికి ప్రతినిధి గుర్రం జాషువా. బాల్యంలో అనుభవించిన పేదరికం. కులమత భేదాలు, అవమానాల్లోంచి జాషువా కవిగా రూపాంతరం చెందాడు. ప్రాచీన పద్య ప్రక్రియలో ఆధునిక చైతన్య భావాన్ని శక్తివంతంగా తీర్చిదిద్దిన కవి. తన కవిత్వం ద్వారా విశ్వనరుడిగా మానవాళికి గొప్ప మానవతా సందేశాన్ని అందించాడు.