ఆధునిక కవిత్వం – భావ వికాసానికి బాట

Kamalla Shireesha

Published: 2025-10-17 | Short Citation: SANKALPA. 2025;1(1):1–10.

Abstract

ఆధునిక కవిత్వం అనేది ఆధునిక సమాజంలోని భావప్రపంచానికి ప్రతిబింబంగా నిలుస్తుంది. విద్యార్థులు తమ భావాలను వ్యక్తీకరించడంలో, ఆలోచనలను వెలిబుచ్చడంలో, మరియు సామాజిక బాధ్యతను అలవరచుకోవడంలో ఆధునిక కవిత్వం ద్వారా అనేకాన్ని నేర్చుకుంటారు. ఈ వ్యాసం ద్వారా ఆధునిక కవిత్వం విద్యార్థుల అభివృద్ధిలో ఎలా సహాయపడుతుందో విశ్లేషించబడింది.